తనుగుల చెక్‌డ్యాం పేల్చింది కాంగ్రెస్‌ ఇసుక మాఫియానే

తనుగుల చెక్‌డ్యాం పేల్చింది కాంగ్రెస్‌ ఇసుక మాఫియానే బీఆర్‌ఎస్ హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ కాకతీయ,హుజురాబాద్: తనుగుల చెక్‌డ్యాం కూలిన ఘటన పర్యవసానంగా ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించిన బీఆర్‌ఎస్ హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, దీనికి కాంగ్రెస్‌ అనుబంధ ఇసుక మాఫియా పూర్తిస్థాయిలో బాధ్యత వహించాల్సిందేనని తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.చెక్క్‌డ్యాం సహజంగా కూలిపోయిందన్న మాట పూర్తిగా అబద్ధం. ఇది కాంగ్రెస్‌ నేతల‌కు అండగా పనిచేసే ఇసుక మాఫియా గ్యాంగ్‌ పన్నిన ఉద్దేశపూర్వక ధ్వంసకార్యం...