బలుపుతోనే కేటీఆర్ మాటలు
బలుపుతోనే కేటీఆర్ మాటలు గోకుడు, గీకుడుగాళ్లను వెంటేసుకుని తిరుగుతున్నడు నా గురించి మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడు 36మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు విలువలు గుర్తు రాలేదా? కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే కవిత బయటకు హరీష్ రావు సైతం దూరంగా ఉంటున్నాడు కేసీఆర్ లేని రోజు బీఆర్ఎస్ ముక్కలు చెక్కలు కేటీఆర్‌కు సిగ్గు ఉంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలి చెల్లెకు సమాధానం చెప్పలేని దద్దమ్మ, సన్నాసి కేటీఆర్ మాజీమంత్రి కేటీఆర్‌పై ఎమ్మెల్యే కడియం ఫైర్ కాకతీయ, వరంగల్ బ్యూరో : అహంకారం, బలుపుతో...