దేవాదాయ శాఖ స్థలంలో లిక్కర్ మార్ట్
దేవాదాయ శాఖ స్థలంలో లిక్కర్ మార్ట్ నవరాత్రులు జరిగే ప్రాంతంలో ఏర్పాటు ఎలాంటి అనుమతులు లేకుండానే షెడ్డు నిర్మాణం ఇంటి నెంబర్ రాకుండానే కరెంటు మీటర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అత్యుత్సాహం మరో రెండు మూడురోజుల్లో లైసెన్స్ వచ్చే అవకాశం ఉన్నతాధికారులకు ఫిర్యాదులందినా డోంట్ కేర్ స్థానిక కార్పొరేటర్ చెప్పిన వినిపించుకోని వైనం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరం 41వ డివిజన్ జమ్మి బండ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ భూమిలో లిక్కర్ మార్ట్ ఏర్పాటు సర్వం సిద్ధమైంది. ప్రతి...