మనస్తాపంతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మ‌హ‌త్య‌

మనస్తాపంతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మ‌హ‌త్య‌ కాకతీయ, రాయపర్తి : కుటుంబ పోషణ భారమై పిల్లల పెళ్లిళ్ల చేయలేనని మానసికంగా కృంగిపోయి తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొత్తూరు గ్రామానికి చెందిన భీమని రామలచ్చమ్మ భర్త సాయిలుకు నలుగురు కుమారులు ఉన్నారు.రెండవ కుమారుడు భీమని యాదగిరి(52) ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈనెల 25న మంగళవారం...