కారు బాంబు కుట్రలో కొత్త మలుపు.. షాహిన్–ముజమ్మిల్ భార్యాభర్తలే!

కారు బాంబు కుట్రలో కొత్త మలుపు.. షాహిన్–ముజమ్మిల్ భార్యాభర్తలే! ఢిల్లీ కారు బ్లాస్ట్‌ కేసులో సంచలనం షాహిన్–ముజమ్మిల్ భార్యాభర్తలే అన్న నిజం బ‌ట్ట‌బ‌య‌లు జైషే మహ్మద్ నెట్వర్క్‌లో షాహిన్ చురుకుదనం కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తు రోజురోజుకూ కొత్త కోణాలు సంతరించుకుంటోంది. ఇప్పటివరకు గర్ల్‌ఫ్రెండ్‌గా చెప్పబడిన డాక్టర్ షాహిన్ షహిద్ సహనిందితుడు ముజమ్మిల్ షకీల్ భార్య అని విచారణలో వెల్లడైంది. 2023లో అల్-ఫలా యూనివర్సిటీ దగ్గర ఉండే మతపరమైన స్థలంలో వీరు నిఖా...