అవాంఛనీయ ఘటనలకు తావులేదు
అవాంఛనీయ ఘటనలకు తావులేదు పోలీస్ నిఘా, బందోబస్తు కొనసాగుతుంది కరీంనగర్ సీపీ గౌస్ ఆలం కాకతీయ, కరీంనగర్ :ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసు కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో మొత్తం 33 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు. పలు కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు.జిల్లాలో...