హార్టికల్చర్లో ఊరటి మహేష్‌కు డాక్టరేట్
హార్టికల్చర్లో ఊరటి మహేష్‌కు డాక్టరేట్ అతిచిన్న వయస్సులో పీహెచ్‌డీ పూర్తి కాకతీయ, దుగ్గొండి: ఉద్యానవన రంగంలో విశేష ప్రతిభ కనబరచి అతిచిన్న వయసులో డాక్టరేట్ పట్టా సాధించిన ఊరటి మహేష్ అందరిమన్ననలు పొందాడు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామవాసి వివరాల్లోకి వెళితే..దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మహమ్మదపురం వ్యవసాయ సహకార సొసైటి చైర్మన్ ఊరటి సునీత మైపాల్ రెడ్డిల కుమారుడు డాక్టర్ ఊరటీ మహేష్ ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కావడంతో వారికష్టంతో చదువుపై మక్కువ పెంచుకున్నాడు....