నిబద్ధత క‌లిగిన‌ కమ్యూనిస్టు పోటు ప్రసాద్

నిబద్ధత క‌లిగిన‌ కమ్యూనిస్టు పోటు ప్రసాద్ ఆశయాన్ని ఆచరణలో చూపిన మహోన్నతుడు వర్ధంతి సభలో బాగం హేమంత‌రావు కాకతీయ, ఖమ్మం : నిబద్ధత గల కమ్యూనిస్టు పోటు ప్రసాద్ అని తుది శ్వాస వరకు పార్టీ విస్తరణ కోసం, పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిన మహోన్నతుడు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి పోటు ప్రసాద్ ప్రథమ వర్ధంతి సభ...