నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు

నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు నిర్వహించాలి అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రఘునాథపాలెంలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ తనీఖీ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకంగా విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం నుంచి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ మొదలైంది. రఘునాథపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చింతగుర్తి, గణేశ్వరం, రఘునాథపాలెం గ్రామాల నామినేషన్లు...