స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు

స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ : త్వరలో జరగబోయే గ్రామ పంచాయితీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తి స్థాయి బందోబస్తుతో ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల పోలీసులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా, మూడు విడతల్లో జరగబోయే...