ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపు

ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపు కేంద్రం జోక్యం చేసుకోవాలి టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ కాకతీయ, కరీంనగర్ : ఇన్‌సర్వీస్‌లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.సుప్రీంకోర్టు టెట్‌ అర్హతపై ఇచ్చిన తాజా ఆదేశాలను పునర్విమర్శించాల్సిన అవసరం ఉందని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే...