గ్రామ రాజకీయం ఆరంభం
గ్రామ రాజకీయం ఆరంభం నామినేషన్ల స్వీకరణతో మారుతున్న సమీకరణాలు ఎవరికి మద్దతివ్వాలి.. పార్టీ నాయకత్వాలకు సవాల్ ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల వద్ద భారీ రద్దీ కాకతీయ, ములుగు ప్రతినిధి : స్థానిక సర్పంచ్ ఎన్నికలు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో ప్రతి గ్రామం రాజకీయంగా వేడెక్కింది. సర్పంచ్ అభ్యర్థుల్లో ఎవరికి పార్టీ మద్దతును ప్రకటించాలనే దానిపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ముఖ్య పార్టీల శ్రేణుల్లో చర్చలు, కసరత్తులు వేగం పుంజుకున్నాయి. ఎవరికి మద్దతివ్వాలి, ఎవరికి ఎలా నచ్చ చెప్పాలి అన్నది...