కేంద్ర మంత్రి గడ్కరీకి తుమ్మల లేఖ
కేంద్ర మంత్రి గడ్కరీకి తుమ్మల లేఖ ఖమ్మం–అశ్వారావుపేట రోడ్డును వన్ టైం ఇంప్రూవ్మెంట్ (రెన్యువల్) చేయండి కొణిజర్ల, కల్లూరు, పెనుబల్లి, దమ్మపేట జంక్షన్లను ఆధునీకరించండి 4 లైన్ల రహదారి, డివైడర్, సెంట్రల్ లైటింగ్ మరియు డ్రైన్లు మెరుగుపరచాలి రీజనల్ ఆఫీసర్ మోర్తా కృష్ణ ప్రసాద్ కు సైతం లేఖ రాసిన మంత్రి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి గడ్కరీ, రీజనల్ ఆఫీసర్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కేంద్ర రహదారి రవాణా మరియు హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ...