హుజురాబాద్ పట్టణ సుందరీకరణకు మరిన్ని నిధులు కేటాయిస్తాం
హుజురాబాద్ పట్టణ సుందరీకరణకు మరిన్ని నిధులు కేటాయిస్తాం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కాకతీయ,హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్న మోడల్ చెరువు సుందరీకరణలో భాగంగా జరుగుతున్న వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్ నిర్మాణ పనులను గురువారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పనులన్నీ నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.విశాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువు ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి వైపునకు తిరస్కరించబడిందని ప్రణవ్ విమర్శించారు.గొప్పగా పరిపాలించామని చెప్పుకున్న...