శభాష్ నైనిక

శభాష్ నైనిక కాకతీయ, కొత్తగూడెం రూరల్ : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంత ఉందనే విషయాన్ని తెలియజేస్తూ జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌లో ప్రకృతి హరిత దీక్షకురాలు నైనిక రజువా ఇచ్చిన ప్రదర్శనకుగాను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సైన్స్‌ ఫేర్‌ ముగింపు సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్‌ తన ప్రసంగంలో నైనిక రజువా గురించి ప్రస్తావించారు. పర్యావరణంపై గొప్పగా మాట్లాడుతారు కాని మన జిల్లాలో ఎంతో అటవీ సంపద ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి కూడా అటవీ ప్రాంతంలో...