జాగృతిలోకి మహిళల చేరికలు

జాగృతిలోకి మహిళల చేరికలు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామంలో జాగృతి సభ్యత్వ డ్రైవ్‌లో మహిళలు చేరారు. మండల మహిళా నాయకులు సుద్దాల రజినీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు జాగృతిలో చేరగా, వారికి జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ కండువాలు కప్పి స్వాగతం పలికారు. గడప స్వరూప, పిట్టల సంగీత, కాసర్ల పద్మ, తాళ్లపల్లి విజయ, కుట్ల రామ్య, బాసరాజు లావణ్య, శాంతావ్వ, అందె లక్ష్మీ, కుమారస్వామి, తిరుపతి, లత, సుద్దాల మంజుల...