గ్రీన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్‌.. రీ-వెరిఫికేషన్‌కు ట్రంప్ ఆదేశం!

గ్రీన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్‌.. రీ-వెరిఫికేషన్‌కు ట్రంప్ ఆదేశం! వైట్‌హౌస్ కాల్పుల తర్వాత ట్రంప్ కఠిన చర్యలు 19 దేశాల వలసదారులపై ప్రత్యేక సమీక్ష అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కఠిన పరీక్షలు కాక‌తీయ‌, ఇంట‌ర్నేష‌న‌ల్ : ఈ నెలలో వైట్‌హౌస్ సమీపంలో ఆఫ్ఘ‌న్ వలసదారుడు రహ్మానుల్లా లకన్‌వాల్ చేసిన కాల్పుల ఘటన అమెరికా మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు, వీరిలో సారా బెక్‌స్ట్రామ్ అనే సైనికురాలు చికిత్స పొందుతూ మృతి...