ఆగిపోయిన అభివృద్ధికి బీజేపీనే దిక్సూచి
ఆగిపోయిన అభివృద్ధికి బీజేపీనే దిక్సూచి మాజీ మేయర్ బిజెపి నేత సునీల్‌రావు గ్రామాల భవిత బీజేపీ అభ్యర్థుల విజయంపైనే ఆధారితం కాకతీయ, కరీంనగర్ : సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో గంగాధర మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా సాగాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలకు భారీగా విడుదల కానున్న కేంద్ర నిధులు పాలకవర్గాల ఏర్పాటుపైనే ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు.గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడం వల్లే...