సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి
సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి కలెక్టర్ జితేష్ పాటిల్ కాకతీయ, కొత్తగూడెం : డిసెంబర్ 2న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేయనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శుక్రవారం కలెక్టర్ జితేష్ పాటిల్ సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో భాగంగా కలెక్టర్ విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను సంబంధిత శాఖల ఇంజనీరింగ్ రోడ్లు భవనాలు విద్యుత్ పోలీస్ శాఖ మున్సిపల్...