అక్రమ అరెస్టులను ఖండించండి
అక్రమ అరెస్టులను ఖండించండి సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ మంత్రి తుమ్మల జోక్యం చేసుకోవాలి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తున్న సీపీఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండించాలని ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు లు కోరారు. శుక్రవారం సీపీఎం ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య నగర్ పార్క్ నుంచి ఎఫ్ సీఐ గుట్ట మీద నుంచి ప్రకాష్ నగర్ శ్రీనివాస్ నగర్...