కాంగ్రెస్ నేతలది దోపిడీ ధ్యాసే
కాంగ్రెస్ నేతలది దోపిడీ ధ్యాసే రాష్ట్ర అభివృద్ధి ఆలోచన చేయడం లేదు మూసీ ప్రాజెక్టు అంచనాలు పెంచి లక్ష కోట్లు దాటించారు ఇప్పటికే ఎన్టీపీసీ దగ్గర 2400 మెగావాట్ల విద్యుత్ అయినా కొత్త ప్రాజెక్టుల స్థాపన దేనికోసం..?! ఎవరి కోసం??! భూ స్కాం కోసమే హిల్ట్ పాలసీ...అది టిల్ట్ పాలసీ ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజలకు ఉపయోగకరంగా లేవు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలపై మాజీమంత్రి పొన్నాల సంచలన ఆరోపణలు కాకతీయ,తెలంగాణ బ్యూరో : దోపిడీ ధ్యాస తప్పా.. రాష్ట్ర అభివృద్ధి ఆలోచన లేకుండా కాంగ్రెస్...