సైన్స్ పై మక్కువ పెంచుకోవాలి
సైన్స్ పై మక్కువ పెంచుకోవాలి విద్యార్థులకు కలెక్టర్ సత్య శారద పిలుపు సైన్స్‌ఫెయిర్‌ను సందర్శించిన కలెక్టర్..ఎగ్జిబిట్ల సందర్శన రెండో రోజు సైన్స్ ఫెయిర్ కు పోటెత్తిన విద్యార్థులు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : విద్యార్థి దశ నుండే సైన్స్ పై మక్కువ పెంచుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద సూచించారు.విద్యార్థులు సైన్స్ ఫెయిర్ స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ఉత్తమమైన ప్రాజెక్టులు రూపొందించాలని, పాఠశాల స్థాయి నుండి సైన్స్ పై మక్కువ పెంచుకోవాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలని,...