అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి డిసెంబర్ 5న నర్సంపేటకు సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట పర్యటనను విజయవంతం చేయాలి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాకతీయ, దుగ్గొండి : అధికార పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు పార్టీ...