భవిష్యత్ ప్రగతి కి విద్యే మార్గం

భవిష్యత్ ప్రగతి కి విద్యే మార్గం రైజింగ్ -2047 పాలసీ లో ప్రాధాన్యం క‌ల్పించాలి ఉన్న‌తాధికారుల‌తో మంత్రి పొన్నం స‌మీక్ష‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : బీసీ సంక్షేమ శాఖ లో భవిష్యత్ ప్రగతి కి విద్యే మార్గమని, దానికి ప్ర‌థ‌మ ప్రాధాన్యం క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శుక్ర‌వారం ఉద‌యం మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్‌లో తెలంగాణ రైజింగ్ -2047 పాలసీలో భాగంగా గ్లోబల్ సమ్మిట్లో బీసీ సంక్షేమ శాఖలో తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షా నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా...