ఎన్నికల విధులను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలి
ఎన్నికల విధులను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలి ప్రసార మాధ్యమాల ప్రకటనలపై నిఘా పెట్టాలి ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ పరిశీలన కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఎన్నికల విధులను అధికారులు ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు అన్నారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు, పంచాయతీ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, ఎంసిఎంసి సెల్, మీడియా సెంటర్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్...