ఎన్నిక‌ల‌ను న్యాయ‌బ‌ద్ధంగా నిర్వ‌హించాలి

ఎన్నిక‌ల‌ను న్యాయ‌బ‌ద్ధంగా నిర్వ‌హించాలి ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష‌ కాకతీయ,ఖమ్మం ప్రతినిధి : జిల్లాలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛ, న్యాయబద్ద నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు అన్నారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ లతో కలిసి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత ఎన్నికల నోడల్...