ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం
ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , ఎమ్మెల్యే ముఠా గోపాల్ , కార్పొరేటర్ రవి చారి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం ఇతర...