చంపేసి.. సంచిలో క‌ట్టేసి..!

చంపేసి.. సంచిలో క‌ట్టేసి..! పాప‌క్క‌పల్లి శివారులో దారుణ హ‌త్య వెలుగులోకి తాళ్ల‌తో క‌ట్టేసి హ‌త్య..!? ప‌థ‌కం ప్ర‌కార‌మే క్రూరంగా హింసించి చంపారా..? సంచ‌ల‌నం క‌లిగిస్తున్న ఘ‌ట‌న‌ కాకతీయ, కరీంనగర్ : క‌రీంన‌గ‌ర్ జిల్లా జమ్మికుంట మండలం పాపక్కపల్లి శివారులో శుక్రవారం ఓ దారుణ హ‌త్య వెలుగులోకి వ‌చ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి, తాళ్లతో కట్టేసి ప‌త్తి చేనులో ప‌డేశారు. శుక్ర‌వారం ఉద‌యం ప‌త్తి చేనులోకి వెళ్లిన కొంత‌మంది విష‌యం గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హ‌త్య‌కు గురైన...