భారత్‌తో నేపాల్ కయ్యం.. వివాదాస్పదంగా రూ. 100 నోటు!
భారత్‌తో నేపాల్ కయ్యం.. వివాదాస్పదంగా రూ. 100 నోటు! మళ్లీ రగిలిన సరిహద్దు వివాదం నేపాల్ వివాదాస్పద నోటుపై భారత్ తీవ్ర ఆగ్రహం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కాకతీయ, నేషనల్ డెస్క్ : నేపాల్ మరోసారి వివాదాల దారిలోకి దూసుకెళ్లింది. భారత భూభాగాన్ని తమదిగా చూపించే మ్యాప్‌తో కూడిన కొత్త రూ.100 నోటును చలామణిలోకి తెచ్చి, ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను మళ్లీ పెంచింది. లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ ప్రాంతాలను స్పష్టంగా తమ భూభాగంగా గుర్తిస్తూ రూపొందించిన ఈ నోటు,...