ఆయిల్ పామ్ తోటల సాగు బాగు..!
ఆయిల్ పామ్ తోటల సాగు బాగు..! జిల్లా మేనేజర్ శశి కుమార్ వెల్లడి కాకతీయ,తుంగతుర్తి : వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ తోటలను సాగు చేసి రైతులు అధిక ఆదాయం పొందాలని పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ సూర్యపేట జిల్లా మేనేజర్ వి శశి కుమార్ కోరారు. శుక్రవారం మండల పరిధిలోని గోరెంట్ల గ్రామాల్లో ములుగు సౌమ్య వ్యవసాయ క్షేత్రం లో మొక్కలు నాటే కార్యక్రమం ను ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను...