కేంద్ర నిధులకోసమే పంచాయతీ ఎన్నికలు
కేంద్ర నిధులకోసమే పంచాయతీ ఎన్నికలు బీజేపీ నేత బాస సత్యనారాయణ కాకతీయ, కరీంనగర్ : పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నిజమైన కారణమే కేంద్రం నిధులని, గ్రామాల అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు అందిస్తున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాస సత్యనారాయణ అన్నారు. శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో మహాత్మా నగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.గ్రామాభివృద్ధికి కావాల్సిన ప్రతి రూపాయిని కేంద్రం పంపుతుందనీ, ప్రజల ఇళ్లలో వెలిగే ఉజ్వల గ్యాస్...