ఏసీబీ వ‌ల‌కు చిక్కిన పెద్ద‌వంగ‌ర‌ ఎమ్మార్వో

ఏసీబీ వ‌ల‌కు చిక్కిన పెద్ద‌వంగ‌ర‌ ఎమ్మార్వో మ్యూటేష‌న్‌కు లంచం డిమాండ్‌ ఆరు నెల‌లు తిరిగి విసుగు చెందిన రైతు ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టివే కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుంచి 15 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా తహసీల్దార్ మహేందర్, డ్రైవర్ గౌతమ్ లను పట్టుకున్నారు. త‌హ‌సీల్దార్ మ‌హేంద‌ర్‌ ఓ రైతు భూమి మ్యూటేష‌న్...