ఎగ్జిబిషన్ ని తిలకించిన స్మార్ట్ కిడ్జ్ చిన్నారులు

ఎగ్జిబిషన్ ని తిలకించిన స్మార్ట్ కిడ్జ్ చిన్నారులు కాక‌తీయ‌, ఖ‌మ్మం : స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాల చిన్నారులు నగరంలోని ఎన్ఎస్పీ కాలనీలో ఉన్న డీబీఆర్సీ భవన్ లో ఏర్పాటు చేసిన ఫిలా టెలి ఎగ్జిబిషన్ ను శుక్రవారం తిలకించారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ప్రాచీన పోస్టల్ స్టాంప్ ల సేకరణను, ప్రాచీన నాణేలు, ప్రస్తుత నాణేలను విద్యార్థులు ఆసక్తిగా గమనించారు. పోస్ట్ కార్డులను, ఎన్వలప్ కవర్లను పరిశీలించారు. అనతి కాలం నుంచి మొదలుకొని ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పోస్టల్ స్టాంపులు, నాణేలను తిలకించి...