సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే
సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే సాధు మాలాద్రి కాకతీయ, ఖమ్మం : ఖానాపురం హవేలీ లిక్కి కృష్ణారావు అధ్యక్షతన పూలే అంబేడ్కర్ అధ్యయన వేదికలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు బహుజన మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాధు మాలాద్రి హాజరై మాట్లాడారు. పూలే సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేసి నిజాన్ని నిబ్బరంగా చెప్పేవాడని అన్నారు. బ్రాహ్మణీయ వాదము నుంచి సూద్రా కులాలు విముక్తి కావాలని పోరాడాడని అన్నారు. అంతటి మహనీయుడు చూపించిన మార్గం...