క్రీడలు ఐక్యతకు చిహ్నాలు
క్రీడలు ఐక్యతకు చిహ్నాలు సింగరేణి డైరక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకలుగా ఉంటాయని క్రీడాకారులు ఐక్యతను చాటి చెప్పే విధంగా దోహదపడతాయని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎల్. వి సూర్యనారాయణ అన్నారు. సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియా2025-26 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ జయ శంకర్ స్టేడియం, రుద్రంపూర్ నందు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే కోల్ ఇండియా స్థాయి పురుషుల కబడ్డీ పోటలు (లీగ్ కమ్...