ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి
ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి పెన్షనర్స్ బకాయుల విడుదలకు కృషి చేస్తా పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ఖమ్మం జిల్లాశాఖ చేపట్టిన 30 గంటల నిరాహార దీక్ష విరమణ కాకతీయ,ఖమ్మం : ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.జిల్లా అధ్యక్షులు కట్టా శేఖర్ రావు అధ్యక్షతన జరిగిన దీక్ష ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి...