ములుగు జిల్లా మోర్రవాణిగూడెం ఇసుక ర్యాంప్ వద్ద ఉద్రిక్తత
ములుగు జిల్లా మోర్రవాణిగూడెం ఇసుక ర్యాంప్ వద్ద ఉద్రిక్తత కాకతీయ, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం మోర్రవాణిగూడెం (అబ్బాయిగూడెం)లోని ఇసుక ర్యాంప్ వద్ద శుక్రవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ర్యాంప్ వద్ద జరిగిన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి ఘర్షణలకు దారి తీసింది. స్థానిక సమాచారం మేరకు ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టిన విషయంపై ఇద్దరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి, అదే విషయాన్ని కారణంగా చూపుతూ మహిళపై దాడి చేసిన ఘటన గ్రామాన్ని ఆందోళనకర వాతావరణంలోకి నెట్టింది. సంఘటనా స్థలంలో ఉద్రిక్తత నెలకొనడంతో...