బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు సర్పంచ్ ఎన్నికలను అడ్డుకుంటాం బీసీ హక్కులపై కాంగ్రెస్‌, బీజేపీ డ్రామాలు ఆపాలి బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ యూ టర్న్ సిగ్గుచేటు బీసీలకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్, బీజేపీ భూస్థాపితం చేస్తాం బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ కాకతీయ, వరంగల్ బ్యూరో : స్థానిక ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్లలో బీసీలకు న్యాయం చేయకపోతే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలను భూస్థాపితం చేస్తామ‌ని బీసీ జేఏసీ నేత‌లు హెచ్చ‌రించారు. మహాత్మ...