నామినేషన్ల స్వీకరణ సజావుగా నిర్వహించాలి
నామినేషన్ల స్వీకరణ సజావుగా నిర్వహించాలి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కాకతీయ,తుంగతుర్తి : సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం లోని ఎంపీడీవో కార్యాలయo లో మండల అధికారులతో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, కలెక్టర్, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు, నామినేషన్ స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ సందర్భంలో కేంద్రంలోని అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలని సూచించారు,వాహనాలను 100 మీటర్ల దూరంలో నిలిపివేయాలని అన్నారు, అభ్యర్థులకు నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి...