వీడిన సస్పెన్స్.. అతి త్వరలోనే స్మృతి, పలాశ్ వివాహం!
వీడిన సస్పెన్స్.. అతి త్వరలోనే స్మృతి, పలాశ్ వివాహం! స్మృతి–పలాశ్ వివాహం వాయిదాపై రూమర్ల తుఫాన్ అభిమానుల్లో రోజురోజుకు పెరుగుతున్న టెన్షన్ గుడ్‌న్యూస్ పంచుకున్న పలాశ్ తల్లి అమిత ముచ్చల్ కాకతీయ, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెట్‌లో ఆధిపత్యం చాటుతున్న స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహంపై నెలకొన్న సస్పెన్స్ ఇప్పుడు వీడినట్లే కనిపిస్తోంది. ఎన్నో రూమర్లు, అనుమానాలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన స్క్రీన్‌షాట్లు.. ఈ అన్నింటి మధ్య ఇరు కుటుంబాలు ఇచ్చిన తాజా...