ఆస్తిపన్ను వసూళ్లలో అలసత్వం ఉండొద్దు
ఆస్తిపన్ను వసూళ్లలో అలసత్వం ఉండొద్దు విలీన గ్రామాల్లో ఆస్తిపన్నులను సవరించాలి కమర్షియల్ మీటర్ల ప్రాపర్టీలను ట్యాక్స్ కిందకు తీసుకురండి కరీంనగర్ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలని కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ అధికారులు ఆదేశించారు. శుక్రవారం ఎన్‌ఏసీ సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగం ఆర్వీ ఏళ్ళు, ఆర్‌ఐలు, వార్డు అధికారులు, ఇంజనీరింగ్ విభాగం డీఈలు, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆస్తిపన్ను వసూళ్లలో ఏ...