మేడారంలో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన

మేడారంలో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కాకతీయ, ములుగు ప్రతినిధి : చరిత్రకెక్కనున్న మేడారం మహా జాతర కోసం జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, దనసరి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ కలిసి పరిశీలించారు. గుడి ప్రాంగణం, పగిడిద్దరాజు,గోవిందరాజుల గద్దెలు, జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు పనుల వేగంపై దృష్టి పెట్టాలని, మహా జాతర ప్రారంభం వరకు అన్ని పనులు పూర్తి అయ్యేలా చర్యలు...