డీసీసీ అధ్యక్షుడికి ఘనంగా సన్మానం
డీసీసీ అధ్యక్షుడికి ఘనంగా సన్మానం కాకతీయ, ఖమ్మం : ఖమ్మం డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నూతి సత్యనారాయణ గౌడ్‌ను శనివారం బీసీ కులాల సమన్వయకర్త కత్తి నెహ్రూగౌడ్ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తనను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ గాని మహేష్ కుమార్ గౌడ్ , జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరావు , పొంగులేటి శ్రీనివాస్...