జీవో 46పై బీజేపీ ఆగ్రహం కరీంనగర్‌లో ఆందోళనలు

జీవో 46పై బీజేపీ ఆగ్రహం కరీంనగర్‌లో ఆందోళనలు జీవో ప్రతుల దహనం కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ జారీ చేసిన జీవో 46పై కరీంనగర్ బీజేపీ నాయ‌కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం తెలంగాణ చౌక్‌లో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు అడిచర్ల రాజు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీవో ప్రతులను దహనం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు...