కాంగ్రెస్‌లో బీఆర్ ఎస్ నేతల చేరిక
కాంగ్రెస్‌లో బీఆర్ ఎస్ నేతల చేరిక కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు శనివారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వారికి కండువాలు కప్పి పార్టీకి స్వాగతం పలికారు.కాంగ్రెస్‌లో చేరిన వారిలో జుట్టు భాస్కర్, జుట్టు శేఖర్, మధు, నరేష్, సింగిరెడ్డి మనోహర్ రెడ్డి, బట్టు లక్ష్మణ్, నవీన్, అశోక్, ఓరుగంటి రవి, రాజు, వినోద్, పర్శరాములు, జేరిపోతుల అభిలాష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా...