హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్
హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ దుర్మార్గుడి చేతిలో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మల చీరల పథకం పేరు మార్చి తెలంగాణ సంస్కృతిని దెబ్బతీశాడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి మండల బీఆర్ఎస్ నేతల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు కాకతీయ, పాలకుర్తి : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటిని సక్రమంగా అమలు చేయడం లేదని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కష్ట కాలంలో మనవెంబడి ఉన్నవారే మన వారు .. సర్వేలన్నీ మన వైపే ఉన్నాయని అన్నారు. బీసీలను మెాసం చేసిందే...