శాతవాహన యూనివర్సిటీలో దీక్షా దివస్ వేడుకలు
శాతవాహన యూనివర్సిటీలో దీక్షా దివస్ వేడుకలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గంగుల కమలాకర్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో దీక్షా దివస్ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు, మాజీ మంత్రి–కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మార్గనిర్దేశంతో, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రారంభంలో కేసీఆర్ చిత్రపటానికి కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్,...