స్వరాష్ట్ర సాధనలో కీలకమైన ఘట్టం దీక్ష దివస్

సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని ఉద్య‌మ నేత‌ నినదించారు ఉద్య‌మ గుర్తుల‌ను నెమ‌ర‌వేసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్దిసుద‌ర్శ‌న్ రెడ్డి న‌ర్సంపేట‌లో ఘ‌నంగా దీక్ష దివ‌స్‌ కాకతీయ, నర్సంపేట : తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన చారిత్రక దినమ‌ని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినదించారు....