చారిత్రాత్మక వేడుకకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

చారిత్రాత్మక వేడుకకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి కలెక్టర్ జితేష్ పాటిల్ కాకతీయ, కొత్తగూడెం : చారిత్రాత్మక వేడుకకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ పాటిల్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి "డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ" ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై శనివారం యూనివర్సిటీ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రతిష్టాత్మకంగా ఎలాంటి లోపాలూ లేకుండా నిర్వహించేందుకు ప్రతి శాఖ అత్యంత సమన్వయంతో...