ఎన్నికల నియమాలను విస్మరించరాదు

ఎన్నికల నియమాలను విస్మరించరాదు వెస్ట్ జోన్ డీసీపీ రాజా మహేంద్ర నాయక్ కాకతీయ, రాయపర్తి : అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ నుండి మొదలుకొని ఎన్నికలు పూర్తయ్యేంతవరకు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని,ఎన్నికల నియమాలను విస్మరించరాదని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు.శనివారం మండలంలో 40 గ్రామ పంచాయతీల 13 క్లస్టర్లలో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ భద్రతా చర్యలను బందోబస్తూ పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలు...